ఆంధ్రప్రదేశ్‌లో రెండవసారి అధికారాన్ని చేపట్టే ఉద్దేశ్యంతో వైఎస్సార్సీపీ (YSRCP) తన ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేసింది. 2024 ఎన్నికలకు సంబందించి మేనిఫెస్టోను పార్టీ విడుదల చేసింది. 2019 మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశమని ఆ పార్టీ చెబుతోంది. ఈసారి కూడా ఎన్నికల హామీపత్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసింది. 9 ముఖ్యమైన హామీలతో ఇంకా మేనిఫెస్టోలో ఏమేం అంశాలు ఉన్నాయంటే..