Menu

Image

ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రపంచబ్యాంకు ప్రతినిధుల భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సమావేశం అయింది. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మానానికి 15 వేల కోట్లు ఇస్తామని కేంద్రం బడ్జెట్ లో పెట్టిన మేరకు.. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులు సమావేశం అయ్యారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అమరావతి నిర్మానానికి రుణం సమకూర్చనుంది. ఈ నెల 27 వరకు ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు అమరావతిలో పర్యటిస్తారు.

Share the post

Also Read..