ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తరువాత.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. నరసింహ స్వామి చల్లని ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలబెడతను.#mangalagiri pic.twitter.com/pfR2kkYonU
— Lokesh Nara (@naralokesh) June 6, 2024