పవన్ కళ్యాణ్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణఉ దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆద్య, అకీరాలు చాలా ఆనందంగా ఉన్నారు.. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను.. అంటూ తన ఇంట్లో ఆధ్య సంతోషంగా ఉన్న క్షణాల వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. పవన్ కు ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నరు.