చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
మెగాస్టార్ కు రాజ్యసభ సీటును ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమం లోనే ఏపీ మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే, బీజేపీ చిరంజీవిని రాజ్యసభకు పంపాలని చూస్తున్నట్టు చర్చ నడుస్తోంది.