పిఠాపురం నియోజక వర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.