ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు.. మొత్తంగా నాలుగు సార్లు సీఎంగా ప్రమాణం చేసిన నేతగా చంద్రబాబు రికార్డు నెలకొల్పారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేశారు.
Took oath as Chief Minister of Andhra Pradesh at the swearing-in ceremony in Amaravati today. I devote myself to serving the people of my state.
— N Chandrababu Naidu (@ncbn) June 12, 2024
Thank you Andhra Pradesh! pic.twitter.com/reZbf4MuzV