ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అత్యంత చిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత (40) ఉన్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నవారంతా 40 సంవత్సరాల పైన వయసు ఉన్నవారే కావడం గమనార్హం. అనిత తర్వాత నారా లోకేశ్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామ ప్రసాద్ రెడ్డి (42)లు తరువాత వరురసలో ఉన్నారు. 70 సంవత్సరాల వయసు దాటిన మంత్రులుగా NMD ఫరూక్ (75), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (74), ఆనం రామ నారాయణ రెడ్డి (71)లు ఉన్నారు. 50 నుంచి 70 ఏళ్ల మధ్యలో 15 మంది మంత్రులు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్నారు.
నాపై నమ్మకంతో నన్ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకొని, మినిస్టర్ గా నియమించిన రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు
— Anitha Vangalapudi (@Anitha_TDP) June 12, 2024
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు…. pic.twitter.com/vGjQtKGhEm