Menu

Image

ఎర్రకాలువ జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటివిడుదల

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం కొంగ వారి గూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు భరీగా వస్తోంది. అధికారులు శుక్రవారం 4 గేట్లు ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.

Share the post

Also Read..