నిన్న (జూన్ 4న) విడుదలయిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో దేశవ్యాప్తంగా పలు రికార్డులు బద్దలయ్యాయి. కొందరు నేతలు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అత్యధిక ఓట్ల మోజారిటీ గెలుపొందిన వారు వీరే…
- శంకర్ లాల్వాణీ (ఇండోర్-బీజేపీ) 11,75,092
- రబ్బీల్ హుస్సేన్ (ధుబ్రీ-కాంగ్రెస్) 10,12,476
- శివరాజ్ సింగ్ చౌహాన్ (విదిశ-బీజేపీ) 8,21,408
- సీఆర్ పాటిల్ (నవసారి-బీజేపీ) 7,73,551
- అమిత్ షా (గాంధీనగర్-బీజేపీ) 7,44,716
- అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్-టీఎంసీ) 7,10,930
- రఘువీర్ రెడ్డి (నల్గొండ-కాంగ్రెస్) 5,59,905