దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 16 న విడుదైల నోటిఫికేషన్ నుండి ఏడు విడతల్లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. జూన 4న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 5న ఎన్నికల కమీషన్ కోడ్ ఎత్తివేస్తు అధికారికంగా నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగియనుంది.