తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. 42పేజీలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్రం మొత్తం అప్పులు 6,71,757 కోట్లుగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రూ.72,658 కోట్లు ఉందని తెలిపింది. పదేళ్లలో సగటున 24.5శాతం రుణం పెరిగిందని, 2023-24 అంచనాల ప్రకారం రుణం 3,89,673కోట్లు ఉందని తెలిపింది.