తెలంగాణలో మరోకొత్త పార్టీ పురుడుపోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పేరుతో కల్వకుంట్ల కవిత పార్టీ పేరును ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ బహిరంగ సభలో పార్టీపేరును ఆమె ప్రకటించారు. తన జీవితంలో ఇది మరచిపోలేని రోజు అని కవిత అన్నారు.