Menu

  • Home
  • జాతీయం
  • ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణను ప్రారంభించనుంది. న్యాయస్థానం ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసందే.

Share the post

Also Read..