సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ గురువారం ఎన్నికయ్యారు. సిబల్ 1,066 ఓట్లు సాధించి, 689 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్‌పై విజయం సాధించారు. కపిల్ సిబల్ 2001-02, 1995-1996, 1997-1998లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
#BREAKING Senior Advocate Kapil Sibal wins the election to the post of the President of the Supreme Court Bar Association.@KapilSibal #SupremeCourt pic.twitter.com/kqIUq5iCdz
— Live Law (@LiveLawIndia) May 16, 2024