Wednesday, June 18, 2025
HomeNewsNationalప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి

ప్రధాని నరేంద్రమోడీ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి మండలితో కలిసి రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు రాజీనామా లేఖను అందజేశారు. రాష్ట్రపతి ప్రధానమంత్రి రాజీనామాను ఆమోదించారు. త్వరలో కొత్తప్రభుత్వం ఏర్పడేవరకు పదవిలో కొనసాగాలని నరేంద్రమోడీని రాష్ట్రపతి కోరారు. ఎన్డీయేకే మెజారిటీ స్థానాలు రావడంతో, మరోసారి నరేంద్రమోడీనే ప్రధానిగా భాద్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈనెల 8న నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments