NewsNationalమహారాష్ట్ర ఎన్నికల్లో అఘాడి కూటమి విజయం తథ్యం: మంత్రి పొంగులేటి

మహారాష్ట్ర ఎన్నికల్లో అఘాడి కూటమి విజయం తథ్యం: మంత్రి పొంగులేటి

-

- Advertisment -spot_img

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమి విజయం తధ్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాందేడ్ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలంటే మహాఅఘాడి కూటమి అధికారంలోకి రావలసిన అవసరం ఉందని అన్నారు. మహా వికస్ అఘాడి కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుత దేశ, రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో అఘాడి కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మహా అఘాడి కూటమి గెలుపు ఖాయమని ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...
- Advertisement -spot_imgspot_img

గ్లోబ‌ల్ కేపిట‌ల్ ఆఫ్ ఏఐ గా తెలంగాణ‌: మంత్రి శ్రీధ‌ర్ బాబు

తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐ (Global Capital of AI) గా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ...

BJP: ఎమ్యెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. పార్టీకి రాజీనామా

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి వ్యవహారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి పార్టీ...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you