మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర మంత్రుల జీతభత్యాలపై ఇక నుండి ఇన్ కం ట్యాక్స్ వారే భరించాలని కేబినెట్ లో ఏకగ్రీవంగా ఆమోదించారు. కేబినెట్ మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లిస్తున్న 1972 నిబంధనను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
CM Mohan Yadav ने लिया ऐतिहासिक फैसला, हर जगह हो रही इस फैसले की चर्चा ! | MP Tak@DrMohanYadav51 @BJP4MP #madhyapradesh pic.twitter.com/q7T1BR1dRz
— MP Tak (@MPTakOfficial) June 25, 2024