Menu

  • Home
  • జాతీయం
  • Kuwait Fire Accident: కువైట్ అగ్ని ప్రమాద మృత దేహాలు స్వదేశానికి తరలింపు
Image

Kuwait Fire Accident: కువైట్ అగ్ని ప్రమాద మృత దేహాలు స్వదేశానికి తరలింపు

కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయుల మృత దేహాలను స్వదేశానికి తీసుకువచ్చారు. ప్రమాదం తరువాత అక్కడికి వెళ్లిన కేంద్ర మంత్రి వీ కే సింగ్ 45 మంది మృతదేహాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్రేక విమానంలో కేరళలోని కొచ్చికి తీసుకవచ్చారు. మరణించినవారిలో అత్యధికంగా కేరళకు చెందిన వారే ఉన్నారు. తీసుకొచ్చిన మృత దేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. ఈనెల 12న కువైట్ దేశంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు.

Share the post

Also Read..