Menu

kerala-men-dress-women

ఏంటి బ్రో ఇంతందంగా ఉన్నారు !

సడన్ గా చూసి వీరంతా అమ్మాయిలే అనుకున్నారా ? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. కేరళలోని కొల్లాం జిల్లాలో ఓ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. శ్రీ కొట్టంకులంగర దేవి ఆలయంలో ఏటా నిర్వహించే ‘చమయవిళక్కు‘ ఉత్సవాల్లో పురుషులు మహిళల్లా ముస్తాబవుతారు. చీరలు ధరించి, బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్చి నెలలో రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. అమ్మాయిల్లా ముస్తాబైన పురుషుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆచారాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Snapins.ai 338169139 766353878088948 2763070649652622533 n 1080
Snapins.ai 338217006 1657567028035783 7130239385424027122 n 1080
bf39eaeb 8e38 4693 9889 5849b791c049
0caea4da b546 4c7d 88cf 4b6ecc1f7fa7
04c6187d 92b3 46c3 b11d e2805ca2062b
Share the post

Also Read..