ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి. ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం.. గమ్యానికి చేరుకున్న ఆదిత్య ఎల్-1 వ్యోమ నౌక. 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వ్యోమ నౌక. గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగం. 127 రోజులు ప్రయాణించిన ఆదిత్య ఎల్-1. ఐదేళ్ల పాటు సేవలు అందించనున్న ఉపగ్రహం.