Menu

  • Home
  • జాతీయం
  • G-7 సదస్సుకు ప్రధాని న‌రేంద్ర మోడీకి ఆహ్వానం
narendra modi

G-7 సదస్సుకు ప్రధాని న‌రేంద్ర మోడీకి ఆహ్వానం

జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. గురువారం ఆమెతో మాట్లాడిన ప్రధాని మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడం పైన చర్చించినట్లు X వేదికగా ఆయన తెలిపారు.

Share the post

Also Read..