Menu

  • Home
  • తెలంగాణ
  • ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు షాక్.. !
Formula E Race Case KTR

ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు షాక్.. !

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో (Formula E Race Case) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR )ప్రాసిక్యూష‌న్ కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి ఇచ్చారు. గ‌తంలో కేటీఆర్ ఇదే కేసులో ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. ఈకేసులో ముందుకు వెళ్లేందుకు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ అనుమ‌తి కోసం ఏసీబీ లేఖ రాసింది. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తివ్వ‌డంతో త్వ‌రలోనే ఏసీబీ చార్జ్ షీట్ దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంది.

Also Read..| ఇందిర‌మ్మ చీర‌ల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Share the post