...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. వచ్చే నెలలో 4 శాతం డీఏ పెంపు..!

ఉద్యోగులకు, పింఛను దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది. మార్చి 2024లో కరువు భత్యం (డీఏ)ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం.7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపు ఉండనుంది. ఇంతకు ముందు అక్టోబర్ 2023లో చివరిసారిగా డీఏను నాలుగు శాతం పెంచారు, దీంతో అది 42 శాతం నుంచి 46 శాతానికి చేరుకుంది. ఈ నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందారు. మార్చిలో డీఏ పెంపు 4 శాతం మేర ప్రకటించినట్లయితే డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతానికి చేరుకుంటుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగడంతో పాటు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరగనుంది. 2024 జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే కాలానికి ఇది వర్తించనుంది. దీనిని ఏడాదికి రెండు సార్లు సవరిస్తారు. దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది.

Share the post

Hot this week

Rains: మరో రెండు రోజులు భారీ వర్షాలు.. హైదరాబాాద్ లో సోమవారం స్కూళ్లకు సెలవు

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశలు ఉన్నందున వాతావరణ...

సమిష్టి సహకారంతోనే విధుల నిర్వహణ.. పదవీ విరమణ కార్యక్రమంలో GHMC సీపీఆర్ఓ ముర్తుజా

అధికారులు ఉద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలను విజయవంతగా నిర్వర్తించానని సమాచారశాఖ సంయుక్త...

డిపిఆర్ఓ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సామ రూపేష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్...

‘ఇద్ద‌రు కృష్ణుల‌పై’ బీజేపీ గురి..!

తెలంగాణ‌ బీజేపీ ఆపరేషన్‌ -2028 ఇప్పుడే స్టార్ట్‌ చేసిందా? ప‌లు సామాజిక...

HYDRA:హైడ్రా దూకుడు.. గగన్ పహాడ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం...

Topics

Shakeela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మహిళలపై వేధింపులు: నటి షకీలా

సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై సీనియర్ నటి షకీలా...

బీజేపీతో కుమ్మక్కుతోనే కవితకు బెయిల్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించిందేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్...

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఊరట

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. కవితకు...
spot_img

Related Articles

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.