పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి ఎంపీ అభ్యర్థి బిష్ణు పడరాయ్ తరుపున అండమాన్ నికోబార్ పార్లమెంట్ పరిధిలోని చౌల్దరి మండలం నామునగర్ లో డోర్ టు డోర్ ప్రచారంలో ఎంపీ, డాక్టర్ కే.లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎంపీ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మూడో సారి మోడీనే ప్రధానిగా ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.