రోజు రోజుకు బ్యాంకాక్ కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణికులు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైజాగ్ నుండి బ్యాంకాక్ కు, తిరిగి బ్యాంకాక్ నుండి వైజాగ్ కు డైరెక్ట్ ఫ్లైట్ ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు నడపనుంది. ప్రతి మంగళ, గురు, శని వారాల్లో బ్యాంకాక్ నుంచి రాత్రి 10.05 కి బయల్దేరి విశాఖకు 11.20 కి చేరుకుంటుంది. విశాఖ నుండి రాత్రి 11.50 కి విశాఖ నుంచి బ్యాంకాక్ కు బయల్దేరి వెళ్తుంది.