COVID: భారత్ లో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

భారత్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి..దీంతో, మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,049 కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఈ నేపథ్యం లోనే 889 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. JN.1 సబ్ వేరియంట్‌ కారణంగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది..మరోవైపు, దేశవ్యాప్తంగా మరణాలు సంఖ్య కూడా క్రమంగా పెరగడం పట్ల ప్రజల్లో భయాందోళన మొదలైంది. అంతేకాదు, చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ వైరస్ మరింత విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు..

Share the post

Hot this week

కొత్తగూడెంలో అగ్రి టెక్నాలజీస్ ఎక్స్ పో

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై కొత్తగూడెం ప్రకాశం స్టేడియం...

Sreeleela: లంగా ఓణీలో శ్రీలీల.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫోటోలు

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల.. ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేని బ్యూటీ. ముఖ్యంగా తెలుగు...

ఏక కాలంలో ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ చారిత్రక నిర్ణయం: ఎమ్మెల్యే రఘురామ

ముంబాయి నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు...

తెలంగాణ తల్లిని అవమానిస్తారా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

సచివాలయం, తెలంగాణ అమరవీరుల అమరజ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాం...

రాజీవ్ గాంధీ లేకపోతే గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్నితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Topics

‘రెడ్ ఫ్లవర్’ సినిమా కోసం హంగేరియన్ ఆర్కెస్ట్రా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌

‘రెడ్‌ఫ్లవర్’ (Redflower) సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కంపోజింగ్‌ కోసం హంగేరియన్‌ ఆర్కెస్ట్రా...

నటి కాదంబరి జత్వాని కేసు.. ముగ్గురు ఐపీఎస్ లపై సస్పెన్షన్ వేటు

నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani)పై వేధింపుల కేసులో ఏపీ ప్రభుత్వానికి...

ఫార్మా సిటీ ప్రాజెక్ట్ ను కొనసాగిస్తున్నారా? లేదా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా?...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img