Wednesday, March 26, 2025
HomeNewsNationalఉత్తమ పర్యాటక గ్రామాలుగా చంద్లాపూర్, పెంబర్తి

ఉత్తమ పర్యాటక గ్రామాలుగా చంద్లాపూర్, పెంబర్తి

తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామాలుగా రెండు గ్రామాలు ఎంపికయ్యాయి. సిద్ధిపేట జిల్లాకు చెందిన చంద్లాపూర్ తో పాటు జనగామ జిల్లాకు చెందిన పెంబర్తి ఉన్నాయి. బుధవారం నాడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీమతి విద్యావతి చేతుల మీదుగా ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలాజా రామయ్యర్, పెంబర్తి గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులు,సిద్దిపేట్ జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి,చంద్లాపూర్ గ్రామ సర్పంచ్ సూరగోని చంద్రకళ అందుకున్నారు.

215ad5c0 ff58 4c85 a73b f31de7606328
9ff8290e 9267 49db 834e 72ed8ed4f961
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments