తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఈడీ కస్టడీలో ఉన్న కవితని తాజాగా సీబీఐ అదుపులోకి తీసుకుంది. సీబీఐ అధికారులు రేపు రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ ముందు కవితను హాజరు పరచనున్నారు.

Hot this week