లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లాను స్పీకర్ గా ఎన్నుకున్నారు. 1976 తరువాత, 48 యేళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగగా.. మూజువాణి పద్దతిలో విజయం సాధించారు. వరుససగా రెండవ సారి స్పీకర్ గా ఎన్నిక కావడం దేశ చరిత్రలో ఇది ఐదవసారి.
लोक सभा में सदन के नेता माननीय प्रधानमंत्री श्री @narendramodi जी, सभी दलों के नेताओं और सदस्यों ने मेरे प्रति जो विश्वास व्यक्त किया है, उसके लिए हार्दिक आभार। मेरा प्रयास रहेगा कि सदन में संवाद को अधिक सशक्त बनाते हुए आम सहमति से देश के नागरिकों की आशाओं–अपेक्षाओं को पूरा करें। pic.twitter.com/shBsPWLJNR
— Om Birla (@ombirlakota) June 26, 2024