16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరవింద్ పనగారియాను కేంద్రప్రభుత్వం నియమించింది. ఆయన 2015 నుండి 2017 వరకు పూర్వపు ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా పనిచేశారు.

Hot this week