Menu

  • Home
  • జాతీయం
  • ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని ఆశిస్తున్నా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Image

ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని ఆశిస్తున్నా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

18వ లోక్ సభ ఏర్పాటు తర్వాత మొదటిసారి జరిగిన పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, ఎంపీలుగా ప్రమాణం చేసిన వారికి రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షలను సభ్యులు నెరవేరుస్తారని ఆశిస్తున్నానని రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో తెలిపారు.

Share the post

Also Read..