Menu

  • Home
  • జాతీయం
  • Election code: దేశవ్యాప్తంగా నేటితో ముగియనున్న ఎలక్షన్ కోడ్
election commission of india

Election code: దేశవ్యాప్తంగా నేటితో ముగియనున్న ఎలక్షన్ కోడ్

దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 16 న విడుదైల నోటిఫికేషన్ నుండి ఏడు విడతల్లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. జూన 4న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 5న ఎన్నికల కమీషన్ కోడ్ ఎత్తివేస్తు అధికారికంగా నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగియనుంది.

Share the post

Also Read..