ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “ఎక్స్” ద్వారా అభినందనలు తెలిపారు. నూతన ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం సత్సంబంధాలను కొనసాగిస్తూ, సమస్యలను పరిష్కరించుకుంటూ, అభివృద్ధి పథం వైపు సాగుదామని సీఎం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో…
— Revanth Reddy (@revanth_anumula) June 4, 2024
విజయం సాధించిన
టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు గారికి,
జనసేన అధినేత
పవన్ కల్యాణ్ గారికి
నా అభినందనలు.
ఇరు రాష్ట్రాల మధ్య
సత్సంబంధాలను కొనసాగిస్తూ…
సమస్యలను పరిష్కరించుకుంటూ…
అభివృద్ధి పథం వైపు సాగుదాం.@ncbn @PawanKalyan