Friday, April 18, 2025
HomeNewsTelanganaTelangana Group 2 Exam: తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా

Telangana Group 2 Exam: తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షల నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కష్టమని TSPSCకి కలెక్టర్లు స్పష్టం చేశారు. దీంతో పరీక్ష నిర్వహించలేమనే అభిప్రాయానికి వచ్చిన TSPSC వాయిదా వేస్తూ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

c042e956 9b10 4d48 929a 3ba2cdfee31c
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments