Tuesday, April 22, 2025
HomeNewsTelanganaElection Results Live: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మద్య హోరా హోరీ

Election Results Live: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మద్య హోరా హోరీ

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకుగాను బీజేపీ, కాంగ్రస్ మద్య పోటా పోటీ కొనసాగుతోంది. చెరో 8 స్ధానాల్లో లీడ్ లో ఉన్నాయి. హైదరాబాద్ స్థానంలో మరోసారి మజ్లిస్ పార్టీ విజయం దిశగా సాగుతోంది. బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో తన పట్టు కోల్పోయిందని పలువురు విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న స్థానాలు:

పెద్దపల్లి
జహీరాబాద్
నాగర్ కర్నూల్
నల్గొండ
భువనగిరి
వరంగల్
ఖమ్మం
మహబూబాబాద్

బీజేపీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు:

ఆదిలాబాద్
కరీంనగర్
నిజామాబాద్
మెదక్
మల్కాజ్ గిరి
సికింద్రాబాద్
చేవెళ్ల
మహబూబ్ నగర్

హైదరాబాద్ లో ఎంఐఎం ముందంజలో కొనసాగుతోంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments