Menu

  • Home
  • తెలంగాణ
  • రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు మ‌రింత‌ పెరగనున్న ఉష్ణోగ్రతలు
Image

రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు మ‌రింత‌ పెరగనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో వేసవి ప్రారంభం కాకముందే ఎండలు మండి పోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రం లోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Share the post

Also Read..