భారత్ జాగృతి ఆద్వర్యంలో 2023 సంబందించి బతుకమ్మ పాటను విడుదల చేశారు. ఈ పాటలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాట పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కొత్త బతుకమ్మ పాటలో ఎమ్మెల్సీ కవిత ఇతర సింగర్స్ తో కలిసి గొంతు కలిపారు. కవిత బతుకమ్మ పాట పాడటమే కాకుండా బతుకమ్మను పేరుస్తూ పాటలో కనిపించారు. తాజాగా విడుదల అయిన ఈ పాట ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాటను మీరూ చూడండి..
