Menu

Image

ఎప్రిల్ 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఆరోజు విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌ సైట్ tsbie.cgg.gov.in లో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Share the post

Also Read..