డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల మరుసటి రోజే కేబినెట్ మీటింగ్ ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.