వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్ గ్రెడేషన్ సమస్యను పరిష్కరించారని.. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశాయి. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సిఎం శ్రీ @revanth_anumula గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు.
— IPRDepartment (@IPRTelangana) June 23, 2024
గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్ గ్రెడేషన్ సమస్యను పరిష్కరించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు.
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు. pic.twitter.com/VsnFwLFMYj