సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సహచర జర్నలిస్టులు, బీజేపీ అధికార ప్రతినిధులు NV సుభాష్, రాణీ రుద్రమ రెడ్డిలు, పీఆర్వో పరమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

