హైదరాబాద్ లోని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కిడ్నాప్ అయినట్లు వీడియో వైరల్ అవుతోంది. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. అతడిని తామే అరెస్టు చేసినట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బహదూర్ పూరలో రిగ్గింగ్ జరుగుతోందని వీడియోను వైరల్ చేశారన్నారు. కాగా, సాధారణ దుస్తుల్లో వచ్చి కారు లోకి ఎక్కించుకుని తీసుకెళ్లడంతో కిడ్నాప్ అని ప్రచారం జరిగింది. ఈ కేసులో మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నా మన్నారు.
బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కిడ్నాప్ కలకలం.. పోలీసుల క్లారిటీ
RELATED ARTICLES