ఎన్నికల ప్రచారం లో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేసిన ఎన్నికల కమిషన్ అధికారులు. పోలీసులు తన వాహనాన్ని ఆపగానే వెంటనే కారులోంచి దిగి తనికీలకు సహకరించారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన రోజు నుండి ఈ తనిఖీలు జరుగుతున్నాయి.