12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 70 మండలాల్లో 1226 గ్రామాలకు తాగునీరు
సోర్స్ : శ్రీశైలం జలాశయం
లబ్ధి పొందే జిల్లాలు : 6 (నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ), అసెంబ్లీ నియోజకవర్గాలు : 19
ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు : 2 టిఎంసిలు
లిఫ్ట్ స్టేజిలు : 5
రిజర్వాయర్లు : 6
మొత్తం నీటి నిల్వ సామర్థ్యం : 67.74 టిఎంసిలు
ఒక పంపు గరిష్ట సామర్థ్యం : 145 మెగావాట్లు
మొత్తం 34 పంపుల సామర్థ్యం : 4900 మెగావాట్లు
నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు : 672 మీటర్లు
సొరంగమార్గం పొడవు : 61.57 కిలోమీటర్లు
ప్రధాన కాలువల పొడవు : 915.47 కిలోమీటర్లు
తాగునీటికి వినియోగం : 7.15 టిఎంసిలు
పరిశ్రమల వినియోగానికి కేటాయింపులు : 3 టిఎంసిలు
సాగునీటి కోసం కేటాయింపులు : 75.94 టిఎంసిలు
ఏదుల పంప్ హౌజ్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన భూగర్భ సర్జ్ పూల్ .
అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డును అధిగమించి 145 మెగావాట్ల సామర్థ్యం మహా బాహుబలి మోటర్ల వినియోగం
మూడు పంప్ హౌజ్లలో 145 మె వా భారీ సామర్థ్యం కలిగిన 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం.
ఈ మోటార్లను దేశీయ దిగ్గజ కంపనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ తయారుచేయడం విశేషం