మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎంఎల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. పార్టీ తరఫున పోటీకి ఎన్ నవీన్ కుమార్ రెడ్డిని గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను తీసుకున్న తరువాత అభ్యర్ధిని ఫైనల్ చేశారు.