పార్టీ మారే అవసరం నాకు లేదు.. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష : గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచి, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అన్నారు. మళ్ళీ కేసీఆరే రావాలని, మూడో సారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కేసీఆర్ నే నమ్ముతారని అన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుత పరిస్థితులల్లో తనపై కూడా కొన్ని అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారన్నారు. వాటిని పార్టీ కార్యకర్తలు, ప్రజలు నమ్మొద్దని అన్నారు. తాను ఏ పార్టీలో వున్నా ఆ ఆపార్టీ విజయం కోసమే పని చేస్తానని తెలిపారు. కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు తనతో విడిపోయినా కూడా వారి విజయాన్నే కోరుకుంటానని అన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తనకు అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు వున్నారన్నారు. అందరూ కలిసి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.

ఇప్పుడు తనకు పార్టీలు మారాల్సిన అవసరం లేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను కానీ, తన కుమారుడు కానీ ఎవరో ఒకరు పోటీ చేస్తామన్నారు. అంతే కానీ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని తెలిపారు.కాళేశ్వరం మెడిగడ్డ ప్రాజెక్టు ఘటన విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడు వస్తాయని అంత మాత్రాన రాజకీయం చేయడం తగదన్నారు.

Share the post

Hot this week

కొత్తగూడెంలో అగ్రి టెక్నాలజీస్ ఎక్స్ పో

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై కొత్తగూడెం ప్రకాశం స్టేడియం...

Sreeleela: లంగా ఓణీలో శ్రీలీల.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫోటోలు

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల.. ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేని బ్యూటీ. ముఖ్యంగా తెలుగు...

ఏక కాలంలో ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ చారిత్రక నిర్ణయం: ఎమ్మెల్యే రఘురామ

ముంబాయి నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు...

తెలంగాణ తల్లిని అవమానిస్తారా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

సచివాలయం, తెలంగాణ అమరవీరుల అమరజ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాం...

రాజీవ్ గాంధీ లేకపోతే గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్నితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Topics

‘రెడ్ ఫ్లవర్’ సినిమా కోసం హంగేరియన్ ఆర్కెస్ట్రా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌

‘రెడ్‌ఫ్లవర్’ (Redflower) సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కంపోజింగ్‌ కోసం హంగేరియన్‌ ఆర్కెస్ట్రా...

నటి కాదంబరి జత్వాని కేసు.. ముగ్గురు ఐపీఎస్ లపై సస్పెన్షన్ వేటు

నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani)పై వేధింపుల కేసులో ఏపీ ప్రభుత్వానికి...

ఫార్మా సిటీ ప్రాజెక్ట్ ను కొనసాగిస్తున్నారా? లేదా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా?...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img