ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు అమ్ముడుపోతారని బండి సంజయ్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు. లోకసభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నిట్టనిలువునా చీలిపోతుందని అన్నారు.