సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి యాసంగి పంటకాలానికి సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, ఇరిగేషన్ ఇఎన్సీ హరీరామ్, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు