గతంలో దోచుకునేందుకే కేటీఆర్ విదేశీ యాత్రలు: మంత్రి కొండా సురేఖ

ప్రజల సొమ్ము దోచుకుని ప్రతిపక్షంలో కూర్చున్నారని మంత్రి కొండా సురేఖ (Konda sureka) బిఆర్ఎస్ (BRS) పార్టీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుము కున్నట్లుగా కెటిఆర్ (KTR) వ్యవహరిస్తున్నారన్నారని అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడు అడ్డగోలుగా దోచుకునేందుకే కేటిఆర్ గతంలో అమెరికా పర్యటన చేశారని ఆరోపించారు. పెట్టుబడులు రావాలి రాష్ట్రం బాగుపడాలి అనే లక్ష్యంతో సిఎం రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన సాగుతున్నదని పేర్కొన్నారు. అయితే బిఆర్ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేయడాన్ని కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు.

గతంలో కెటిఆర్ షాడో సీఎం గా పనిచేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పడేమో కెటిఆర్, బిఆరెఎస్ పార్టీ నేతలు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారన్నారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఎంఒయు లు చేసుకున్న కంపెనీలు అన్ని బోగస్ కంపెనీలే అని అన్నారు. వాళ్ళ పత్రికలోనే వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. బోగస్ కంపెనీలతో ఎంఒయులు చేసుకుని ప్రజలను మోసం చేశారన్నారు. ధాత్రి బయో సిలికేట్ కూడా బోగస్ కంపెనీ అని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని స్కామ్ లే, వీటిలో లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీని అద: పాతాళంలోకి తొక్కే రోజు ఎంతో దూరంలో లేదని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img